బడంగ్పేట్ కార్పొరేషన్లోని 28వ వార్డులో భాజపా అభ్యర్థి చిత్రం శ్రీనివాస్ సతీమణి శ్రీలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలనీల్లో తిరుగుతూ మహిళలకు బొట్టిపెట్టి కమలం గుర్తుకు ఓటు వేచయాలని అభ్యర్థించారు.
బడంగ్పేట్ కార్పొరేషన్లో భాజపా అభ్యర్థి సతీమణి ప్రచారం - బడంగ్పేట్ కార్పొరేషన్లో ప్రచారం
తన భర్తకు అవకాశం ఇస్తే... అభివృద్ధి చేసి చూపిస్తామని బండగ్పేట్ కార్పొరేషన్లోని 28వ వార్డులో భాజపా అభ్యర్థి శ్రీనివాస్ సతీమణి శ్రీలక్ష్మి అన్నారు.

బడంగ్పేట్ కార్పొరేషన్లో భాజపా అభ్యర్థి సతీమణి ప్రచారం
బడంగ్పేట్ కార్పొరేషన్లో భాజపా అభ్యర్థి సతీమణి ప్రచారం
తన భర్తకు ఒక్క అవకాశం కల్పిస్తే.. వార్డు అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే భాజపాను ఎంతో ఆదరిస్తున్నారని, ప్రతి ఒక్కరు భాజపాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.