మియాపూర్ ఆదిత్యనగర్‌లో తెరాస, భాజపా మద్దతుదారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తెరాస మద్దతుదారులు డబ్బులు పంచుతున్నారని భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
మియాపూర్‌లో డబ్బులు పంచుతున్నారంటూ భాజపా ఆందోళన - ghmc-2020
పోలింగ్ రోజున అక్కడక్కడ ఘర్షణ వాతావరణం నొలకొంది. మియాపూర్‌లో తెరాస కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
మియాపూర్‌లో డబ్బులు పంచుతున్నారంటూ భాజపా ఆందోళన
తమ ఇంట్లోకి వచ్చి తన వద్ద ఉన్న డబ్బులను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారంటూ తెరాస కార్యకర్త ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందరిని అక్కడ నుంచి చెదరగొట్టారు.
ఇదీ చూడండి:ఒక్క ఓటే కదా.. అని వదలొద్దు! ఓటేద్దాం రండి!!
Last Updated : Dec 1, 2020, 3:53 PM IST