తెలంగాణ

telangana

ETV Bharat / city

రహదారి దాటుతుండగా ప్రమాదం.. ఒకరు మృతి - తిరుమలగిరి పోలీస్​స్టేషన్​

రోడ్డు దాటుతున్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన సికింద్రాబాద్​ సమీపంలోని తిరుమలగిరి ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్​ ఎదుట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా..మరో ఇద్దరు గాయపడ్డారు.

రహదారి దాటుతుండగా ప్రమాదం.. ఒకరు మృతి

By

Published : Aug 20, 2019, 11:36 PM IST

సికింద్రాబాద్​ సమీపంలోని తిరుమలగిరి ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్ ఎదుట రోడ్డుప్రమాదం జరిగింది. రహదారి దాటుతున్న ఓ వ్యక్తిని అతివేగంగా వచ్చిన పల్సర్​ బైక్​ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

రహదారి దాటుతుండగా ప్రమాదం.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details