తెలంగాణ

telangana

ETV Bharat / city

గ్రీన్​ఇండియా ఛాలెంజ్​ స్వీకరించిన బిగ్​బాస్-4​ విన్నర్ - green india challenge to harika

గ్రీన్​ఇండియా ఛాలెంజ్​ను బిగ్​బాస్​-4 విన్నర్​ అభిజీత్​ స్వీకరించాడు. ఎమ్మెల్సీ శ్రీనివాస్​ రెడ్డితో కలిసి మొక్కలు నాటాడు. మరో ముగ్గురు బిగ్​బాస్​ కంటెస్టెంట్లకు హరిత సవాల్​ విసిరాడు.

bigg boss winner abhijeet planted a plant in his house
bigg boss winner abhijeet planted a plant in his house

By

Published : Dec 22, 2020, 6:28 PM IST

పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటాలని బిగ్​బాస్​-4 విజేత అభిజీత్ కోరాడు.

ఎంపీ జోగినిపల్లి సంతోశ్​ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి మొక్కలు నాటాడు. అనంతరం... తన స్నేహితులైన సోహెల్, హారిక, కళ్యాణీకి ఈ హరిత సవాల్ విసిరాడు.

ఇదీ చూడండి: హీరోయిన్​ రకుల్​కు కరోనా పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details