తెలంగాణ

telangana

ETV Bharat / city

అంతర్వేది మత్స్యకారుల వలలో బాహుబలి చేప - AP LATEST UPDATES

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రేవులో మత్స్యకారుల వలకు భారీ టేకు చేప, రొయ్య చిక్కాయి. 80 కిలోల బరువు తూగిన టేకు చేపను నరసాపురానికి చెందిన వ్యాపారి రూ.8 వేలకు కొనుగోలు చేశారు.

big-teak-fish-trapped-in-a-fishermans-net-at-anatarwedi-shipyard-east-godavari-district in AP
అంతర్వేది మత్స్యకారుల వలలో బాహుబలి చేప

By

Published : Dec 9, 2020, 4:52 PM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది రేవులో మత్స్యకారుల వలకు భారీ టేకు చేప, రొయ్య చిక్కాయి. టేకు చేప 80 కిలోల బరువు ఉండగా.. రొయ్య జాతికి చెందిన లోబస్టర్ 800 గ్రాముల బరువు ఉంది. నరసాపురానికి చెందిన వ్యాపారి 80 కిలోల టేకు చేపను రూ.8 వేలకు, 800 గ్రాముల రొయ్యను 500 రూపాయలకు కొనుగోలు చేశారు. దీంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్వేది మత్స్యకారుల వలలో బాహుబలి చేప

ఇదీ చూడండి:'కేంద్రం వరి బోనస్​ అడ్డుకుంటోందని తెరాస దుష్ప్రచారం'

ABOUT THE AUTHOR

...view details