విశాఖ ఉక్కు ఉద్యమానికి భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) మద్దతు ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్ తేల్చిచెప్పారు. ప్రభుత్వ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తుందని మండిపడ్డారు. వెంటనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను విక్రయించవద్దని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాడుతున్న కార్మిక సంఘాలకు అండగా ఉంటామని బీకేయూ ప్రతినిధులు తెలిపారు.
విశాఖ ఉక్కు ఉద్యమానికి భారతీయ కిసాన్ యూనియన్ మద్దతు
విశాఖ ఉక్కు ఉద్యమానికి భారతీయ కిసాన్ యూనియన్ మద్దతు ప్రకటించింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ సంఘం ప్రతినిధి రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాడుతున్న కార్మిక సంఘాలకు అండగా ఉంటామని అన్నారు.
విశాఖ ఉక్కు ఉద్యమానికి భారతీయ కిసాన్ యూనియన్ మద్దతు