తెలంగాణ

telangana

ETV Bharat / city

నిమ్స్​లో కొనసాగుతున్న కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్

నిమ్స్​లో కొవాగ్జిన్​ క్లినికల్ ట్రయల్స్​ కొనసాగుతున్నాయి. నిన్న 11మంది వాలంటీర్లకు ఇవ్వగా... నేడు మరో 10 మందికి ఇవ్వనున్నట్టు వైద్య బృందం తెలిపింది.

bharat biotech covaxin clinical trials continue in nims
నిమ్స్​లో కొనసాగుతున్న కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్

By

Published : Aug 12, 2020, 1:24 PM IST

భారత్​ బయోటెక్​ రూపొందిస్తున్నస్వదేశీ కరోనా వాక్సిన్​... కొవాగ్జిన్​ క్లినికల్​ ట్రయల్స్​ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు నిమ్స్​లో 11 మంది వాలంటీర్లకు కొవాగ్జిన్ బూస్టర్​ డోసు ఇచ్చారు. ఇవాళ మరో 10 మందికి ఇవ్వనున్నారు.

ABOUT THE AUTHOR

...view details