అరకు.. ఈ పేరు చెబితే అందరికీ ప్రకృతి సోయగాల నడుమ అందాలు, పచ్చని చెట్లు, జాలువారే జలపాతాలు గుర్తుకొస్తాయి. ప్రస్తుతం అరకు సమీప ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున... జలపాతాలు పాలనురగల్లా దూకుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కొండలు మంచుతెరలు కమ్ముకుని మనసును ఉల్లాసపరుస్తున్నాయి.
మనసు దోచే అరకు అందాలు.. చూసి తీరాల్సిందే - araku news today
ఏపీలోని విశాఖపట్నం జిల్లా అరకులో కురుస్తోన్న వర్షాలతో జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. కొండలు, లోయల్లోని చెట్లు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి.
మనసు దోచే అరకు అందాలు.. చూసి తీరాల్సిందే