LIVE VIDEO : తిరుమలలో ఎలుగుబంటి సంచారం - తిరుపతి జిల్లా తాజా వార్తలు
Bear Wanders in Tirumala : తిరుమలలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ప్రముఖులు బస చేసే అతిథి గృహం వద్ద రాత్రి ఎలుగు సంచరించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
Bear Wanders in Tirumala
Bear Wanders in Tirumala : తిరుమలలో ఎలుగుబంటి సంచారం అలజడి రేపింది. ప్రముఖులు బస చేసే జిందాల్ అతిథి గృహం వద్ద రాత్రి ఎలుగుబంటి సంచరించింది. ఎలుగును చూసిన భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఎలుగుబంటిని అడవిలోకి దారి మళ్లించారు.