రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం బీసీలు ఐక్యంగా పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. హైదరాబాద్ ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు ఆయన మద్దతిచ్చారు. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేయాలని చెప్పారు. బీసీల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆరోపించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
'హక్కుల పరిరక్షణకు బీసీలు ఉద్యమించాలి' - bc welfare association nation president r krishniah comments on rights
బీసీల హక్కుల పరిరక్షణ, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు.
హక్కుల పరిరక్షణ కోసం బీసీలు పోరాటం చేయాలి: ఆర్.కృష్ణయ్య