హైదరాబాద్ మీర్పేట్ టీచర్స్ కాలనీలో బతుకమ్మ సంబురాలు అంబారన్నంటాయి. మహిళలు, యువతులు పూలతో అందంగా బతుకమ్మలు పేర్చారు. కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆటాపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలతో హోరెత్తించారు.
టీచర్స్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబురాలు - బతుకమ్మ పండుగ
హైదరాబాద్‌లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. మీర్‌పేటలోని టీచర్స్ కాలనీలో ఆడపడుచులు జోర్దార్గా ఆటాపాటలతో సందడి చేశారు.
టీచర్స్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ ప్రెసిడెంట్ హరీష్ యాదవ్, జనరల్ సెక్రెటరీ పుల్లయ్య, వైస్ ప్రెసిడెంట్ జంగయ్య, కమిటీ సభ్యులు వీరమళ్ల స్వామిగౌడ్ పాల్గొన్నారు.