ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌ను... బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సందర్శించారు. నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు తెరుచుకున్నందున కుటుంబసభ్యలతో కలిసి వెళ్లారు. ప్రాజెక్టు వద్ద సింధు సందడి చేశారు. ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ కనిపించారు. జలాశయం క్రస్ట్ గేట్లపైకి ఎక్కి వరదను తిలకించారు. సింధుకు స్థానిక అధికారులు స్వాగతం పలికారు.
నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద కుటుంబసభ్యులతో పీవీ సింధు - సాగర్‌లో పీవీ సింధు సందడి
నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సందడి చేశారు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిని సింధుకు స్థానిక అధికారులు స్వాగతం పలికారు.

నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద కుటుంబసభ్యులతో పీవీ సింధు
నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద కుటుంబసభ్యులతో పీవీ సింధు