హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజారుద్దీన్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరుకావాలని సీఎంను ఆహ్వానించారు. అజార్ కుమారుడు అసదుద్దీన్, సానియా సోదరి ఆనమ్ మీర్జాల వివాహ విందు ఈ నెల 12వ జరగనుంది. వేడుకకు హాజరుకావాలని ఇరు కుటుంబాల వారు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
సానియా మీర్జా సోదరి వివాహం... ముఖ్యమంత్రికి ఆహ్వానం.. - azharuddin and sania meeraj met cm kcr in pragathibhavan
ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజారుద్దీన్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కలిశారు. అజర్ కుమారుడు అసదుద్దీన్, సానియా సోదరి ఆనమ్ మీర్జాల వివాహ విందుకు హాజరుకావాలని ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన అజారుద్దీన్, సానియా మీర్జా