తెలంగాణ

telangana

ETV Bharat / city

WORLD TIGERS DAY : నంద్యాల-ఆత్మకూరు అటవీ ప్రాంతంలో 60 నుంచి 70 పులులు - నంద్యాల జిల్లా తాజా వార్తలు

WORLD TIGERS DAY : ఈ నెల 29 న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. నంద్యాలలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అటవీ అధికారి(DFO) వినీత్​కుమార్ తెలిపారు.

WORLD TIGERS DAY
WORLD TIGERS DAY

By

Published : Jul 28, 2022, 2:22 PM IST

నంద్యాల-ఆత్మకూరు అటవీ ప్రాంతంలో 60 నుంచి 70 పులులు

WORLD TIGERS DAY: దేశంలో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్న నంద్యాల జిల్లా నల్లమల అడవిలో.. పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్ తెలిపారు. 63 నుంచి 70కి పైగా పులుల సంఖ్య పెరగవచ్చని అన్నారు. ఆరోగ్యకరమైన అడవులు అటవీ జంతువుల సంఖ్య పెరిగేందుకు దోహద పడతాయన్నారు. ఈ నెల 29 న అంతర్జాతీయ పులుల దినోత్సవ సందర్భంగా.. అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details