తెలంగాణ

telangana

ETV Bharat / city

గోల్కొండ పీఎస్​ పరిధిలో యువకుడిపై హత్యాయత్నం - Hyderabad Murder Latest

గోల్కొండ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓయువకుడిపై హత్యాయత్నం జరిగింది. తోటి మిత్రులే కత్తితో దాడి చేసి పరారయ్యారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.

గోల్కొండ పీఎస్​ పరిధిలో ఓయువకుడిపై హత్యాయత్నం
గోల్కొండ పీఎస్​ పరిధిలో ఓయువకుడిపై హత్యాయత్నం

By

Published : Dec 4, 2019, 10:48 PM IST

హైదరాబాద్‌ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. గోల్కొండ పరిధిలో కటోర హౌస్‌ వద్ద యువకుడిపై హత్యాయత్నం జరిగింది. తోటి మిత్రులే మాలిక్ అనే యువకుడిపై కత్తితో దాడిచేసి పరారయ్యారు. చేతులకు గాయాలైన మాలిక్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోల్కొండ పీఎస్​ పరిధిలో ఓయువకుడిపై హత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details