తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆత్మహత్యకు యత్నించిన బాలాపూర్​ ఏఎస్‌ఐ మృతి - BALAPUR ASI DIED

ASI WHO ATTEMPTED SUICIED AT KANCHANBAG PS WAS NO MORE
ఆత్మహత్యకు యత్నించిన బాలాపూర్​ ఏఎస్‌ఐ మృతి

By

Published : Dec 2, 2019, 8:03 AM IST

Updated : Dec 2, 2019, 9:55 AM IST

08:01 December 02

ఆత్మహత్యకు యత్నించిన బాలాపూర్​ ఏఎస్‌ఐ మృతి

ఆత్మహత్యకు యత్నించిన ఏఎస్‌ఐ మృతి

హైదరాబాద్‌లోని బాలాపూర్‌ పీఎస్‌ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన ఏఎస్‌ఐ మృతి చెందారు.కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నర్సింహా ఇవాళ తుదిశ్వాస విడిచారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ చేయడం వల్ల ఏఎస్సై నర్సింహా బలవన్మరణానికి పాల్పడ్డారు. సీఐ తనపై తప్పుడు నివేదిక ఇచ్చారని ఆత్మహత్య సమయంలో నర్సింహా ఆరోపణలు చేశారు. 
 

ఇవీచూడండి: ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా!?

Last Updated : Dec 2, 2019, 9:55 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details