తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏర్పేడు ఏఎస్​ఐ కులశేఖర్ కరోనాతో మృతి - చిత్తూరు జిల్లా తాజా వార్తలు

ఏపీలోని ఏర్పేడు ఏఎస్​ఐ కులశేఖర్ కరోనాతో మృతి చెందారు. కులశేఖర్ మృతిపై పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

asi-kulasekar-dies-with-corona-at-yerpedu-chittoor-district
ఏర్పేడు ఏఎస్​ఐ కులశేఖర్ కరోనాతో మృతి

By

Published : Dec 8, 2020, 3:36 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా ఏర్పేడు ఏఎస్​ఐ కులశేఖర్ కరోనాతో మృతి చెందారు. ఈ నెల 1వ తేదీన కరోనా పరీక్షలు చేయించుకోవటంతో పాజిటివ్​గా నిర్ధార‌ణ అయింది. తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందారు. కులశేఖర్ మృతి పట్ల పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details