APPSC Job Notification: ఏపీలో రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెవెన్యూ శాఖలో 670 పోస్టులు, దేవాదాయశాఖలో 60 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 19 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నోటిఫికేషన్ల పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు.
APPSC Job Notification: రెవెన్యూ, దేవదాయశాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ఏపీ వార్తలు
APPSC Job Notification: ఏపీలో ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రెవెన్యూ, దేవాదాయాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెవెన్యూశాఖలో 670 పోస్టులు, దేవాదాయశాఖలో 60 పోస్టులు భర్తీ చేయనున్నారు.
APPSC Job Notification