పద్దులపై అసెంబ్లీలో రెండో రోజు చర్చ ముగిసింది. రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, వ్యవసాయ, సహకార, పశుసంవర్థక, పౌరసరఫరాలు, రవాణా, హోంశాఖలకు సంబంధించిన పద్దులకు ఆమోదం లభించింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
పలు పద్దులకు ఆమోదం.. సభ రేపటికి వాయిదా - సభ వాయిదా ప్రకటించిన సభాపతి
అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. పలు శాఖలకు సంబంధించిన పద్దులకు సభలో ఆమోదం లభించింది.

పలు పద్దులకు ఆమోదం.. సభ రేపటికి వాయిదా