ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ - జగన్మోహన్ రెడ్డి
![ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ap-ts-cm-will-meet-today-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5692530-905-5692530-1578906988760.jpg)
ప్రగతిభవన్‌లో.. తెలుగురాష్ట్రాల సీఎంల భేటీ
11:06 January 13
ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
ప్రగతిభవన్‌లో.. తెలుగురాష్ట్రాల సీఎంల భేటీ
తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ భేటీ ముగిసింది. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో 6 గంటలకు పైగా సమావేశమయ్యారు. విభజన సమస్యలు, గోదావరి జలాల మళ్లింపుపై చర్చించినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలపై, విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజనపై, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీపై ఇరువురు సీఎంలు చర్చించినట్లు సమాచారం.
ఇవీ చూడండి: నేడే ముఖ్యమంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ!
Last Updated : Jan 13, 2020, 7:59 PM IST