ఏపీలో కరోనా కేసులు స్ధిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 57,745 మంది నమూనాలు పరీక్షించగా.. 1,085 మందికి వైరస్ సోకినట్లుగా తేలింది. వైరస్ బారిన పడి 8 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 1,541 మంది కోలుకున్నారు.
Corona cases: ఏపీలో మరో 1,085 కరోనా కేసులు, 8 మరణాలు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
ఏపీలో తాజాగా 1,085 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బారినపడి మరో 8 మంది మృతిచెందినట్లు తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 14,677 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది.
ap corona cases
ఏపీలో ప్రస్తుతం 14,677 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. కొవిడ్‌తో కృష్ణాలో ముగ్గురు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారని వెల్లడించింది.