ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు యడ్ల ఆదిరాజు ఈ ఉదయం కన్నుమూశారు. ఇటీవల కుటుంబ సభ్యులతోపాటు ఆదిరాజుకు కరోనా నిర్ధరణ అయింది. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3గంటలకు మృతిచెందారు.
కరోనాతో ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు మృతి - pcc vice president died due to corona
కరోనా వైరస్ ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు యడ్ల ఆదిరాజు మరణించారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

adiraju