తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ సినిమా టికెట్‌ ధరలపై కాసేపట్లో తుది నిర్ణయం..! - ఏపీ సినిమా టికెట్‌ ధరల కమిటీ

MOVIE TICKET PRICING COMMITTEE MEETING: ఏపీ సచివాలయంలో సినిమా టికెట్ల ధరల కమిటీ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో సినిమా టికెట్‌ ధరలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

AP MOVIE TICKET PRICING COMMITTEE
AP MOVIE TICKET PRICING COMMITTEE

By

Published : Feb 17, 2022, 2:52 PM IST

MOVIE TICKET PRICING COMMITTEE: ఏపీ సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం నియమించిన కమిటీ...సచివాలయం రెండో బ్లాక్‌లో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో 13 మంది సభ్యులున్నారు. వారిలో పలు విభాగాల ఉన్నతాధికారులు,థియేటర్‌ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు.

వారంతా సినిమా టికెట్లపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం టికెట్ల ధరలు నిర్ణయించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి:రైతు సూపర్ ఐడియా.. రూ.14తోనే 100కి.మీ ప్రయాణం​

ABOUT THE AUTHOR

...view details