ఏపీలో వైద్యుడు సుధాకర్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ విచారణ జరిపి దానికి సంబంధించిన నివేదికను ఈనెల 10న సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించామని సీబీఐ న్యాయవాది తెలిపారు.
వైద్యుడు సుధాకర్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా - Ap news
ఏపీలో వైద్యుడు సుధాకర్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ దర్యాప్తు నివేదికను తమ ముందు ఉంచాలని కోరుతూ.... తదుపరి విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.
![వైద్యుడు సుధాకర్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా ap-high-court-on-doctor-sudhakar-case post poned to tomorrow](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9571415-328-9571415-1605617058630.jpg)
వైద్యుడు సుధాకర్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
నివేదికను బహిర్గతం చేయలేమని... అందుకే సీల్డ్ కవర్లో ఇచ్చినట్లు పేర్కొన్నారు. నివేదికను తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ... తదుపరి విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.