ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా మరో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 143కు చేరింది. ఇప్పటివరకు 123 మంది అనుమానితులకు నమూనా పరీక్షలు చేశారు. వీరిలో 112 మందికి నెగిటివ్గా నిర్ధారణ అయ్యింది.
ఏపీలో మరో 32 మందికి కరోనా.. 143కు చేరిన పాజిటివ్ కేసులు - latest health bulletin on corona cases in ap
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 143కు చేరింది. దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్లో పాల్గొని వచ్చిన వారి వల్లే ఎక్కువ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
latest health bulletin on corona cases in ap