తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో మరో 21 మందికి కరోనా పాజిటివ్​ - corona cases in ap

ఆంధ్రప్రదేశ్​లో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 21 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 132కు చేరింది. దిల్లీ నిజాముద్దీన్​ మర్కజ్​లో​ పాల్గొని వచ్చిన వారి వల్లే ఎక్కువ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

corona postive cases in ap
corona postive cases in ap

By

Published : Apr 2, 2020, 11:53 AM IST

ఏపీలో ఇవాళ కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీని వల్ల రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 132కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్​ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్​లో కేసుల సంఖ్య ఇలా

జిల్లా అనుమానితులు పాజిటివ్​ నెగిటివ్​ వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సినవి
అనంతపురం 153 2 103 48
చిత్తూరు 93 8 79 6
తూర్పుగోదావరి 229 9 217 3
గుంటూరు 302 20 275 7
కడప 174 15 110 49
కృష్ణా 47 15 30 2
కర్నూలు 61 1 23 37
నెల్లూరు 253 20 20 213
ప్రకాశం 133 17 92 14
శ్రీకాకుళం 45 0 20 25
విశాఖపట్నం 202 11 167 24
విజయనగరం 12 0 12 0
పశ్చిమగోదావరి 96 14 27 55

ABOUT THE AUTHOR

...view details