High Court on YS Viveka Murder Case accused Bail Petition: ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ నిరాకరించారు. వేరే బెంచ్ విచారణకు వెళ్లేలా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
వివేకా హత్య కేసు నిందితుల పిటిషన్.. తోసిపుచ్చిన హైకోర్టు - High Court on YS Viveka Murder Case accused Bail Petition
YS Viveka Murder Case: ఏపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులకు హైకోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

వివేకా కేసు నిందితుల పిటిషన్