ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగిస్తున్న నాడు-నేడు సాఫ్ట్వేర్ను తెలంగాణ ఉపయోగించుకునేందుకు అనుమతినిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సాఫ్ట్వేర్ను రాష్ట్రంలోని పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించుకునేందుకు వీలుగా ఏపీ అనుమతి మంజూరు చేసింది.
'నాడు-నేడు' సాఫ్ట్‌వేర్ వాడుకునేందుకు తెలంగాణకు ఏపీ అనుమతి - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల పెంపునకు రూపొందించిన 'నాడు-నేడు' సాఫ్ట్వేర్ను వాడుకునేందుకు తెలంగాణకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సాప్ట్వేర్ ఉపయోగపడనుంది. ఏపీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారు.
తెలంగాణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ఏపీ ప్రభుత్వం అనుమతి
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు-నేడు సాఫ్ట్వేర్ను వినియోగిస్తోంది. టీసీఎస్ రూపకల్పన చేసిన ఈ సాఫ్ట్వేర్ను తెలంగాణకు ఇచ్చేందుకు ఎన్వోసీ ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదీ చదవండి:Raghurama letter: 'ఎంపీ విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలి'
Last Updated : Jul 26, 2021, 7:21 PM IST