సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్ - ap entrance exams news
15:43 August 14
సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్
ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఐసెట్, 14న ఈసెట్, సెప్టెంబరు 28 నుంచి 30 వరకు పీజీఈసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అక్టోబర్ 1న ఎడ్‌సెట్, లాసెట్, అక్టోబరు 2 నుంచి 5 వరకు ఏపీపీఈసెట్ నిర్వహిస్తామన్నారు.
ఇవీచూడండి:ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం!