AP Government Has Taken Loan From RBI: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్ల సెక్యూరిటీలను వేలం వేసి.. ఈ అప్పు సమీకరించింది. 13 ఏళ్ల కాల పరిమితితో 7.72 శాతం వడ్డీకి సెక్యూరిటీలు వేలం వేసింది. సెక్యూరిటీల వేలం ద్వారా జులై వరకూ రాష్ట్ర ప్రభుత్వం 21 వేల 500 కోట్ల రూపాయల రుణం తీసుకుంది.
రిజర్వ్ బ్యాంకు వద్ద మరో వెయ్యి కోట్లు రుణం తీసుకున్న ప్రభుత్వం - ఏపీ అప్పులు తాజా వార్తలు
AP Government Has Taken Loan From RBI ఏపీ ప్రభుత్వం అప్పుల వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్ద మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్ల సెక్యూరిటీలను వేలం వేసి ఈ అప్పు సమీకరించింది.
రిజర్వ్ బ్యాంకు