ఏపీ ప్రభుత్వం వంగపండు జానపద పురస్కారం ఏర్పాటు చేసింది. ఎంపికైన వారికి రూ.2 లక్షల నగదు బహుమానం, ప్రశంసాపత్రం ఇవ్వనున్నారు. ఏటా వంగపండు వర్థంతి అయిన ఆగస్టు 4న పురస్కారం ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది.
వంగపండు జానపద పురస్కారాన్ని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం - జానపద గాయకుడు వంగపండు తాజా వార్తలు
ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు జ్ఞాపకార్థం ఏపీ ప్రభుత్వం వంగపండు జానపద పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఏటా ఆయన వర్థంతి అయిన ఆగస్టు 4న పురస్కారాన్ని ప్రదానం చేయనుంది.

వంగపండు జానపద పురస్కారం