జైలు నుంచి ఏపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర విడుదల - \ kollu ravindra released from jail
జైలు నుంచి ఏపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర విడుదల
08:16 August 26
జైలు నుంచి ఏపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర విడుదల
ఏపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర జైలు నుంచి విడుదలయ్యారు. రవీంద్రకు మంగళవారం.. బెయిల్ మంజూరయింది. 53 రోజుల అనంతరం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి బయటకు వచ్చారు. వైకాపా నేత మోకా భాస్కర్ హత్య కేసులో కొల్లు రవీంద్రపై ఆరోపణలు రావడం వల్ల పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఇవీచూడండి : 'కాల్ డేటాను పరిశీలించే కొల్లు రవీంద్రను అరెస్టు చేశాం'
Last Updated : Aug 26, 2020, 10:02 AM IST