న్యాయవాది దంపతుల హత్యకేసు విచారణలో పారదర్శకత కోసం కేసును సీఐడీకి బదిలీ చేయాలని.. ఇందుకోసం సీనియర్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేయాలని ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయాకి వెళ్లిన ఆయన... వినతి పత్రాన్ని సమర్పించారు.
'వామన్‌రావు దంపతుల హత్య కేసును సీఐడీకి ఇవ్వండి' - telangana news
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసును సీఐడీకి బదిలీ చేయాలని ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయాకి వెళ్లిన ఆయన...ఈ మేరకే వినతి పత్రాన్ని సమర్పించారు.
!['వామన్‌రావు దంపతుల హత్య కేసును సీఐడీకి ఇవ్వండి' 'వామన్‌రావు దంపతుల హత్య కేసును సీఐడీకి ఇవ్వండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10679237-664-10679237-1613649957040.jpg)
'వామన్‌రావు దంపతుల హత్య కేసును సీఐడీకి ఇవ్వండి'
త్వరితగతిన కేసు దర్యాప్తు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అభియోగ పత్రాలు దాఖలు చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ట్రయల్ చేసి నిందితులకు కఠిన శిక్ష అమలయ్యేలా చూడాలని కోరారు. భయబ్రాంతులకు గురైన లాయర్ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కలిగించి ఆదుకోవాలని కోరారు.