తెలంగాణ

telangana

ETV Bharat / city

కృష్ణా యాజమాన్య బోర్డును కలిసిన ఏపీ ప్రతినిధుల బృందం - ఏపీ తెలంగాణ నీటి సమస్య న్యూస్

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు జీవోపై కృష్టా యాజమాన్య బోర్డును ఏపీ అధికారుల బృందం కలిసింది. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు మేరకు ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరగా.. అధికారులు బోర్డును కలిసి వివరించారు.

ap-engineers
కృష్ణా యాజమాన్య బోర్డును కలిసిన ఏపీ ప్రతినిధుల బృందం

By

Published : May 18, 2020, 4:16 PM IST

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులను ఏపీ నీటిపారుదల శాఖ అధికారుల బృందం కలిసింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు జీవోపై తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ ఫిర్యాదుపై ఏపీ ప్రభుత్వాన్ని బోర్డు వివరణ కోరింది. ఏపీ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, మరో ఇద్దరు అధికారులు ఏపీ ప్రభుత్వ జీవో గురించి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details