మోదీతో ముగిసిన జగన్ భేటీ.. ఆర్థిక, తాజా అంశాలపై చర్చ - modi and cm jagan meeting news
ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ భేటీ
10:46 October 06
మోదీతో ముగిసిన జగన్ భేటీ.. ఆర్థిక, తాజా అంశాలపై చర్చ
ప్రధాని మోదీతో.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానితో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి సీఎం వివరించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులపైనా చర్చించినట్లు సమాచారం. ప్రధానితో దాదాపు 45 నిమిషాల పాటు సీఎం జగన్ సమవేశమయ్యారు.
ఇదీ చూడండి: గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన నటి, లోక్‌సభ ఎంపీ నవనీత్ కౌర్
Last Updated : Oct 6, 2020, 12:51 PM IST