AP Budget Session: ఫిబ్రవరి 24 లేదా మార్చి 4 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 8 నుంచి 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
AP Budget session: ఏపీ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారు.? - రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
AP Budget Session: ఫిబ్రవరి 24 లేదా మార్చి 4 నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సమావేశాల తేదీలను సీఎం జగన్ ఖరారు చేసిన అనంతరం ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
![AP Budget session: ఏపీ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారు.? AP Budget session](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14379620-198-14379620-1644053308529.jpg)
ఏపీ బడ్జెట్ సమావేశాలు
బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశాల తేదీలను సీఎం ఖరారు చేసిన అనంతరం ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఇదీ చదవండి:PM Modi on ICRISAT: 'ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలి'