ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. భాజపా అధ్యక్షుడుగా నియమితులైనందుకు సోము వీర్రాజుకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు. ఏపీలో భాజపా, జనసేన కలిసి పనిచేయడంపై సమాలోచనలు చేశారు.
పవన్ కల్యాణ్‌ను కలిసిన ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు - Somu Veeraju on pavan kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. భాజపా నూతన అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజుకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో భాజపా, జనసేన కలిసి పనిచేయడంపై సమాలోచనలు చేశారు.
![పవన్ కల్యాణ్‌ను కలిసిన ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు pavan kalyan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8327470-296-8327470-1596782943259.jpg)
pavan kalyan
సోము వీర్రాజు చిరంజీవితో గురువారం భేటీ అయ్యారు. అధ్యక్షునిగా నియమితులైన తర్వాత ఆయన దిల్లీ, హైదరాబాద్‌లోని ముఖ్యులను కలిసే పనిలో ఉన్నారు. ఈనెల 11న వీర్రాజు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.