తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి నుంచి రాష్ట్రంలో కరోనా యాంటీజన్ పరీక్షలు - తెలంగాణలో యాంటీజెన్​ పరీక్షలు

antigen tests  to find corona
నేటి నుంచి రాష్ట్రంలో కరోనా యాంటీజన్ పరీక్షలు

By

Published : Jul 8, 2020, 12:34 PM IST

Updated : Jul 8, 2020, 2:26 PM IST

12:30 July 08

నేటి నుంచి రాష్ట్రంలో కరోనా యాంటీజన్ పరీక్షలు

  నేటి నుంచి రాష్ట్రంలో కరోనా యాంటీజన్ పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రైమరీ కాంటాక్టుల నుంచి నమూనాల సేకరిస్తారు. యాంటీజన్‌ పరీక్షతో అరగంటలోపే కరోనా నిర్ధరణ అయ్యే అవకాశం ఉందని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్​ తెలిపారు. ప్రస్తుతం 2 లక్షల కిట్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ముందుగా వైద్యులు, పోలీసులు, పాత్రికేయులకు యాంటీజన్‌ పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. 

Last Updated : Jul 8, 2020, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details