తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ సచివాలయంలో కరోనాతో మరో ఇద్దరు మృతి - ap secretariat

ఏపీ సచివాలయంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. మహమ్మారి బారినపడి మరో ఇద్దరు ఉద్యోగులు మృత్యువాత పడ్డారు.

two died at ap secretariat
ఏపీ సచివాలయంలో కరోనాతో మరో ఇద్దరు మృతి

By

Published : Apr 19, 2021, 5:27 PM IST

ఏపీ సచివాలయంలో కరోనా కారణంగా మరో ఇద్దరు ఉద్యోగులు మృతిచెందారు. పంచాయతీరాజ్ శాఖ సెక్షన్ ఆఫీసర్​గా పని చేస్తున్న శాంతి కుమారి, హోంశాఖ రికార్డు అసిస్టెంట్ ఏఎస్​ఎన్ మూర్తి.. కరోనాతో మృత్యువాత పడ్డారు.

తాజా మరణాలతో సచివాలయ ఉద్యోగులు భయాందోళనలో గురవుతున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు ఇవ్వాలని.. ఉద్యోగులు డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చదవండి:వైకాపా నాయకులు లైంగికంగా వేధించారని... ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details