రాష్ట్రంలో మరో మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 36కి చేరింది. లండన్ నుంచి వచ్చిన కూకట్‌పల్లివాసికి... జర్మనీ నుంచి వచ్చిన మహిళకు, బేగంపేటకు చెందిన మరో మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఆమె ఇటీవల సౌదీ అరేబియా వెళ్లి వచ్చినట్లు గుర్తించారు.
రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు - తెలంగాణలో కరోనా
telangana coronavirus
13:01 March 24
రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు
Last Updated : Mar 24, 2020, 1:39 PM IST