ఏపీకి మరో 3.24 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం సంస్థ నుంచి టీకా డోసులు విజయవాడకు తరలించారు.
ఏపీకి చేరుకున్న 3.24 లక్షల కొవిషీల్డ్ డోసులు
పుణెలోని సీరం సంస్థ నుంచి టీకా డోసులు ఏపీకి చేరుకున్నాయి. 3.24 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులను గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.
ఏపీ న్యూస్, ఏపీకి కొవిషీల్డ్ టీకాలు, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు
తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించిన అధికారులు.. ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జిల్లాలకు వాటిని పంపిణీ చేయనున్నారు. కొరత ఉన్న వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలకు టీకాలను తరలిస్తామని అధికారులు తెలిపారు.