ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని ఇవాళ లెక్కించారు. ఆలయ ఈవో త్రినాథరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
ఇరవై రోజుల్లోనే కోటికి పైగా ఆదాయం - ఏపీ తాజా వార్తలు
ఏపీలోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని ఇవాళ లెక్కించారు. మొత్తం హుండీ ఆదాయం రూ.1.12 కోట్లు సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు.
ఇరవై రోజుల్లోనే కోటికి పైగా ఆదాయం
ఇరవై రోజుల్లో రూ.1.12 కోట్లు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు. నగదుతో పాటు 61 గ్రాముల బంగారం, 348 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు చెప్పారు.