తెలంగాణ

telangana

ETV Bharat / city

అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం రూ.81.67 లక్షలు - అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం వార్తలు

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం రూ. 81.67 లక్షలుగా అధికారులు పేర్కొన్నారు. నగదుతో పాటు బంగారు ఆభరణాలు, విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు తెలిపారు.

అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం రూ.81.67 లక్షలు
అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం రూ.81.67 లక్షలు

By

Published : Feb 17, 2021, 7:34 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. రూ. 81.67 లక్షలు సమకూరినట్లు పేర్కొన్నారు. ఈవో త్రినాథరావు పర్యవేక్షణలో లెక్కింపు కొనసాగింది. నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, పలు దేశాల కరెన్సీ కూడా సమకూరినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details