ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 37,774 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 400 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో నలుగురు కొవిడ్‌తో మృతి చెందారు. కొత్తగా 516 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 5,102 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొకరు చొప్పున మృతి చెందారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
AP CORONA CASES: ఏపీలో తాజాగా 400 మందికి కరోనా పాజిటివ్.. మరో నలుగురు మృతి - నేటి కరోనా మరణాలు
ఏపీలో కొత్తగా 400 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం 5,102 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
![AP CORONA CASES: ఏపీలో తాజాగా 400 మందికి కరోనా పాజిటివ్.. మరో నలుగురు మృతి AP CORONA CASES](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13446478-671-13446478-1635082806105.jpg)
AP CORONA CASES