Tenth Class Exams : మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్... - పదో తరగతి పరీక్షల కొత్త తేదీలు
Tenth Class Exams Schedule : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మారినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. పరీక్షల కొత్త తేదీలను ప్రకటించింది.
students
19:28 March 18
Tenth Class Exams : మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్...
AP Tenth Class Exams New Schedule : ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మారినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. పరీక్షల కొత్త తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
పది పరీక్షల కొత్త తేదీల వివరాలు...
- ఏప్రిల్ 27న తెలుగు
- ఏప్రిల్ 28న సెకండ్ లాంగ్వేజ్
- ఏప్రిల్ 29న ఇంగ్లిష్
- మే 2న గణితం
- మే 4న సైన్స్ పేపర్-1
- మే 5న సైన్స్ పేపర్-2
- మే 6న సాంఘికశాస్త్రం
ఇదీ చదవండి :వీళ్ల హోలీ కొంచెం వెరైటీ... రంగులతో పాటు దెబ్బలూ తినాలి!