AP Cabinet meeting : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ఇవాళ ప్రారంభమైంది. 32 అంశాలతో కూడిన అజెండా కేబినెట్ ముందుకు వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణతోపాటు వారి ఆందోళనలు, ఉద్యమ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.
AP Cabinet meeting: ఏపీ మంత్రివర్గ సమావేశం.. ఉద్యోగుల ఆందోళనలపై చర్చ ! - telangana news
AP Cabinet meeting : ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణతోపాటు వారి ఆందోళనలు, ఉద్యమ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.
ఏపీ మంత్రివర్గ సమావేశం
ఇదే సమయంలో కరోనా మూడో దశ, ఒమిక్రాన్ కట్టడి కార్యాచరణపైనా మంత్రివర్గం సమాలోచనలు జరపనుంది. విత్తనాలు, ఎరువుల సరఫరాకు ఈ-విక్రయ కార్పొరేషన్ ఏర్పాటుపైనా చర్చించే అవకాశం ఉంది.
ఇదీచదవండి:Cabinet Decisions: కేబినెట్లో కీలక నిర్ణయాలు.. ఆ శాఖలపై సుదీర్ఘ చర్చ
Last Updated : Jan 21, 2022, 2:33 PM IST