తెలంగాణ

telangana

ETV Bharat / city

Anandaiah : ఏపీ సీఎం జగన్​కు ఆనందయ్య లేఖ - ap news

కరోనా వైరస్​కు ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న కృష్ణపట్నం ఆనందయ్య ఏపీ సీఎం జగన్​కు లేఖ రాశారు. ఔషదం తయారీ సామగ్రి కొనుగోలుకు సహకారం అందించాలని కోరారు. ఇంకా.. ఆ లేఖలో ఆయన పేర్కొన్న అంశాలేంటంటే..

anandaiah, anandaiah letter to ap cm jagan, anandaiah herbal medicine
ఆనందయ్య, కరోనాకు ఆనందయ్య మందు, జగన్​కు ఆనందయ్య లేఖ

By

Published : Jun 8, 2021, 12:57 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య లేఖ రాశారు. కరోనా నివారణ దిశగా తాను రూపొందిస్తున్న ఔషధాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఔషధం తయారీ సామగ్రి కొనుగోలుకు సహకారం అందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details