మారుతీరావు ఆత్మహత్యపై అమృత ఏమన్నారంటే? - maruthi rao Suicide at hyd
మారుతీరావు ఆత్మహత్యపై మృతుడి కుమార్తె అమృత స్పందించింది. మీడియాలో చూసిన తర్వాతే తనకు ఆ విషయం తెలిసిందని చెప్పారు. ప్రణయ్ హత్య తర్వాత నుంచి ఆ కుటుంబంతో ఎటువంటి సంప్రదింపులు లేవని తెలిపింది. ప్రణయ్ హత్య ఘటనపై పశ్చాత్తాపంతో లేదా ఇతర కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చెప్పింది.
పశ్చాత్తాపంతో చనిపోయి ఉండొచ్చు: అమృత