తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కలిసిన అమరావతి ఐకాస నేతలు - అమరావతి నేటి వార్తలు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డిని అమరావతి ఐకాస నేతలు, రైతులు కలిశారు. అమరావతి అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

amaravathi women jac meet kisanreddy
కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కలిసిన అమరావతి ఐకాస నేతలు

By

Published : Sep 23, 2020, 7:03 PM IST

దిల్లీలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని అమరావతి ఐకాస నేతలు, రైతులు కలిశారు. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ అఫిడవిట్​తో ఆందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్రమంత్రికి వినతి పత్రం అందించారు.

కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కలిసిన అమరావతి ఐకాస నేతలు

ABOUT THE AUTHOR

...view details