తెలంగాణ

telangana

ETV Bharat / city

యువతి అదృశ్యం ఫిర్యాదుపై పోలీసుల నిర్లక్ష్యం - అంబర్​పేట పోలీసుల నిర్లక్ష్యం

amberpet police negligence to file girl missing case
యువతి అదృశ్యం ఫిర్యాదుపై పోలీసుల నిర్లక్ష్యం

By

Published : Jun 30, 2020, 9:57 PM IST

Updated : Jun 30, 2020, 10:43 PM IST

21:54 June 30

యువతి అదృశ్యం ఫిర్యాదుపై పోలీసుల నిర్లక్ష్యం

         యువతి అదృశ్యంపై ఫిర్యాదు చేస్తే అంబర్​పేట పోలీసులు పట్టించుకోవట్లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుమారు ఐదారు గంటలుగా యువతి ఆచూకీలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. పెన్ను తెచ్చుకొని ఫిర్యాదు రాసివ్వమన్నారని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. అదృశ్యమైందా.. అపహరణకు గురైందోనని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించాలంటూ అభ్యర్థిస్తున్నారు.

ఇవీచూడండి:వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కడతేర్చారు.!

Last Updated : Jun 30, 2020, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details